ఎట్టకేలకూ రాంనగర్ సిద్దిఖ్ అరెస్ట్ – గణేష్ ఆగమన్ లో యువకుడి మృతికి కారణమైన సిద్దిఖ్ ను రిమాండ్కు తరలింపు
హైదరాబాద్, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) : వినాయకచవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5 వ తేదీ రాత్రి హైదరాబాద్ శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో జరిగిన గణేష్ ఆగమన్లో జరిగిన తొక్కిసలాటలో బద్రినాథ్ ( 19 ) మృతి చెందాడు. ఈ ఆగమన్లో భాగంగా డిజే సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఆగమన్ను చూసేందుకు బద్రినాథ్ వచ్చాడు. రాత్రి సుమారు 21:00 గంటల సమయంలో బద్రీనాథ్కు తల్లి ఫోన్ చేయగా అతడు స్పందించలేదు. ఆ తర్వాత తన...