మద్యం సేవించి వాహనాలను నడిపిన 14 మందికి జరిమానా, జైలు శిక్షలు
ముషీరాబాద్, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) : మద్యం సేవించి వాహనాలను నడిపిన 14 మందిని హైదరాబాద్ చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి, నాంపల్లిలోని ఎంఆర్ కాంప్లెక్స్లో ఉన్న 10వ జెఎంఎఫ్సి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ 14 మందిలో 5 మందికి జరిమానా, మరో 5 మందికి జరిమానాతో పాటు రెండు రోజుల సామాజిక సేవ ( community service ), ఒకరికి జరిమానాతో పాటు 6 నెలలు లైసెన్స్ సస్పెండ్ చేసే శిక్ష విధించారు....