సింగ‌పూర్‌లోని ఓ స్కూల్‌లో అగ్ని ప్ర‌మాదం – చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్

  సింగ‌పూర్‌లోని ఓ స్కూల్‌లో అగ్ని ప్ర‌మాదం  అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలు... ఆసుపత్రిలో చికిత్స  మన్యంలో పర్యటన ముగిసిన తరవాత పవన్ కల్యాణ్ సింగపూర్ పయనం సింగపూర్ :  సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు చేతులు, కాళ్ళకు...