ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్టిన ఫైర్ ఇంజ‌న్‌ – యువ‌తి మృతి, త‌ల్లి, కొడుకు కు తీవ్ర గాయాలు – ఫైర్ ఇంజ‌న్ డ్రైవ‌ర్‌ పై కేసు న‌మోదు చేసిన‌ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు

ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్టిన ఫైర్ ఇంజ‌న్‌ – యువ‌తి మృతి, త‌ల్లి, కొడుకు కు తీవ్ర గాయాలు – ఫైర్ ఇంజ‌న్ డ్రైవ‌ర్‌ పై కేసు న‌మోదు చేసిన‌ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు హైదరాబాద్, అక్టోబ‌ర్ 21, అద్దం న్యూస్ :    ఫైర్ ఇంజిన్ వాహ‌నం ఢీకొని ఒక యువ‌తి మృతి చెంద‌గా, త‌ల్లి, కొడుకు కు తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. చిక్క‌డ‌ప‌ల్లి ఇన్‌స్పెక్ట‌ర్ రాజు నాయ‌క్ తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి... మైలార్ దేవులపల్లి శాస్త్రిపురంకు చెందిన...