ఎన్టీఆర్ స్టేడియంలో ఎలక్ట్రికల్ కారులో మంటలు
హైదరాబాద్, నవంబర్ 16, అద్దం న్యూస్ : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పార్కింగ్ చేసి ఉన్న Ts09 gd 1262 నంబర్ గల ఎలక్ట్రిక్ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే ఎలక్ట్రిక్ కారులో మంటల వల్ల పక్కనే ఉన్న మరో Ts 25 t 7488 నంబర్ గల కారుకి మంటలు అంటుకున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసి పడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ ను రప్పించారు. ట్రాఫిక్ ఎస్ఐలు...