బస్సులో మంటలు..

బస్సులో మంటలు.. ఆటోడ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పుదుచ్చేరిలో సోమవారం రాత్రి ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఒక సామాన్య ఆటో డ్రైవర్ చూపిన అప్రమత్తత వల్ల 13 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డారు. పుదుచ్చేరి నుండి పొల్లాచికి బయలుదేరిన ఒక లగ్జరీ బస్సు, సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ముదలియార్‌పేట సమీపంలోని 100 ఫీట్ల రోడ్డుపై వెళ్తోంది. ఆ సమయంలో బస్సు వెనుక భాగం నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగడం ప్రారంభమయ్యాయి....