ఏప్రిల్ 2న హ‌నుమాన్ జ‌యంతి తొలి పూజ‌

ఏప్రిల్ 2న హ‌నుమాన్ జ‌యంతి తొలి పూజ‌ హైదరాబాద్, మార్చి 14, అద్దం న్యూస్ :   హనుమాన్ జయంతి సంద‌ర్భంగా ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ రాంన‌గ‌ర్ అభయాంజనేయ స్వామి దేవాల‌యంలో శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వ‌ర్యంలో తొలి పూజా కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డ్డం న‌వీన్ లు తెలిపారు. శ‌నివారం అడిక్‌మెట్ డివిజ‌న్ రాంన‌గ‌ర్ అభయాంజ‌నేయ స్వామి దేవాల‌యం వ‌ద్ద క‌మిటీ...