Fish Venkat Passed Away : నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత హైదరాబాద్, జులై 18, అద్దం న్యూస్ : సినీ నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలూ డ్యామేజ్ కావడంతో డయాలసిస్ కోసం కొన్ని రోజుల క్రితం బోడుప్పల్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత మరో హాస్పిటల్‌కు మార్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని...