మద్యం సేవించి వాహనాలను నడిపిన ఐదుగురికి జైలు
మద్యం సేవించి వాహనాలను నడిపిన ఐదుగురికి జైలు హైదరాబాద్, జూన్ 5, ( అద్దం న్యూస్ ) : మద్యం సేవించి వాహనాలను నడిపిన ఐదుగురికి పదవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు జైలు శిక్షలను విధించింది. ఈ మేరకు హైదరాబాద్ చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఏడుకొండలు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి... శుక్రవారం సాయంత్రం చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా, మద్యం...