SIR : ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించండి
SIR ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించండి – జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ హైదరాబాద్ బ్యూరో, జూలై 8, ( అద్దం న్యూస్ ) : SIR ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ ప్రక్రియలో ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ చార్మినార్ జోనల్ కమిషనర్‌తో కలిసి మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని చంచల్‌గూడ, చావ్నీ ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లు 274, 283...