ఏషియ‌న్ యూత్ అసోసియేష‌న్ గ‌ణేష్ మండ‌పం వ‌ద్ద అన్న‌దానం

ఏషియ‌న్ యూత్ అసోసియేష‌న్ గ‌ణేష్ మండ‌పం వ‌ద్ద అన్న‌దానం ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 02, అద్దం న్యూస్ :    వినాయ‌క న‌వ‌రాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఏషియ‌న్ యూత్ అసోసియేష‌న్ నాయ‌కుడు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు అతిన‌గ‌రం సుదేష్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పంలో పూజ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా అన్న‌దాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌, మాజీ కార్పొరేట‌ర్ క‌ల్ప‌నా యాద‌వ్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పాశం అనిల్,...