చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం హైదరాబాద్, డిసెంబర్ 19, అద్దం న్యూస్ : అమావాస్య సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. చిక్కడపల్లి వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొని పేదలకు భోజనం వడ్డించారు. నరసింహారావు, తమ్మన వేణు గోపాలరావు, రవితేజ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్, సీనియర్ నేతలు...