బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో రెయిన్‌బో హోంలో బాలిక‌ల‌కు అన్న‌దానం

బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో రెయిన్‌బో హోంలో బాలిక‌ల‌కు అన్న‌దానం హైదరాబాద్, అక్టోబ‌ర్ 20, అద్దం న్యూస్ :       బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి కుమారుడు కొండా వేదాంత్‌రెడ్డి బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ముషీరాబాద్ ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల ప్రాంగ‌ణంలో గ‌ల రెయిన్ బో హోంలో బాలిక‌ల‌కు శ్రీధ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి...