Addam News
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:51 pm Posted by : Addam News

భాగ్యనగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం

ముషీరాబాద్‌, సెప్టెంబర్ 21, ( అద్దం న్యూస్ ) :    వినాయ‌క న‌వ‌రాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప‌ద్మ‌శాలి కాల‌నీలో భాగ్య‌న‌గ‌ర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేష‌న్ నిర్వాహ‌కులు మాచ‌ర్ల గోవింద‌రావు ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన వినాయ‌క మండ‌పం వ‌ద్ద సోమ‌వారం అన్న‌దాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ మండ‌పంలో ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముప్పిడి న‌ర్సింగ‌రావు, శ్ర‌వ‌ణ్‌, టింకు, ముర‌ళీ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png