రెండు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఫుడ్ పాయిజ‌న్‌ — అస్వ‌స్థ‌త‌కు గురైన 69 మంది విద్యార్థులు

రెండు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఫుడ్ పాయిజ‌న్‌ » అస్వ‌స్థ‌త‌కు గురైన 69 మంది విద్యార్థులు  హైదరాబాద్, డిసెంబ‌ర్ 12, అద్దం న్యూస్ : హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 25 మంది విద్యార్థినులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. శుక్ర‌వారం గురుకుల పాఠ‌శాల‌లో ఉద‌యం ఉప్మా, 10:30 గంట‌ల‌కు స్నాక్స్ ను బాలిక‌లు తిన్నారు. 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వాంతులు, తల తిరగడం, తీవ్రమైన అలసటతో విద్యార్థులు ఇబ్బంది ప‌డ్డారు. పరిస్థితిని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్‌...