బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు శిక్షను కొనసాగించాలి – ఐద్వా
బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు శిక్షను కొనసాగించాలి – ఐద్వా హైదరాబాద్, డిసెంబర్ 26, అద్దం న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై దారుణమైన అత్యాచారానికి పాల్పడి ఆమె తండ్రిని హత్య చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు పడిన జీవిత ఖైదు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర ఆందోళనకరమని, ఆ ఉత్తర్వులను తక్షణం నిలిపివేయాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్సులు ఏ.పద్మ, వై.వరలక్ష్మి, రాష్ట్ర సహాయ...