ఇంట్లో జారిపడ్డ మాజీ సిఎం కెసిఆర్
హుటాహుటిన యశోదాకు తరలింపు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు కెసిఆర్ ఆరోగ్యంపై సిఎం రేవంత్ స్పందన పర్యవేక్షించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వికి ఆదేశం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్ధరాత్రి ఫామ్ హౌస్ బాత్ రూమ్‌లో జారి పడటంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అక్కడ కేసీఆర్‌కు చికిత్స కొనసాగుతున్నది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, యశోదా హాస్పిటల్...