మాజీ కార్పొరేటర్ ఎ.పావని, వినయ్ కుమార్ దంప‌తుల హౌస్ అరెస్ట్‌

మాజీ కార్పొరేటర్ ఎ.పావని, వినయ్ కుమార్ దంప‌తుల హౌస్ అరెస్ట్‌ హైదరాబాద్, మార్చి 23, అర్థం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ దంప‌తుల‌ను సోమవారం ఉదయం వారి నివాసం వద్ద ముషీరాబాద్ పోలీసు అధికారులు హౌస్ అరెస్టు చేశారు. అవినీతి, అరాచక పాలన, కమీషన్ల రాజకీయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలను భ్రష్టు పట్టించిన ఖాన్ గ్రెస్ ( కాంగ్రెస్ ) పార్టీ విధానాలను ఖండిస్తూ బిజెపి...