ముస్లిం సోదరీ, సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, మార్చి 21, అద్దం న్యూస్ : రంజాన్ పండుగ వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు, మహిళలకు గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ మైనారిటీ మోర్చ్ సీనియర్ నాయకులు మొహమ్మద్ మహమూద్, రహమాత్ అలి లను శాలువాతో సన్మానించి వారికి వారి కుటుంబసభ్యులకు మాజీ కార్పొరేటర్ పావని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ......