బాపునగర్ శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఎ.పావని
శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఎ.పావని ముషీరాబాద్, ఏప్రిల్ 18, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి బాపునగర్‌లో గల శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ 42వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు...