శ్రీ శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఎ.పావని

శ్రీ శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఎ.పావని హైద‌రాబాద్‌, జూన్ 29, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని దోభీఘాట్‌లో పున‌ర్నిర్మాణం సోమ‌వారం శ్రీ శ్రీ శ్రీ ఈద‌మ్మ త‌ల్లి దేవాల‌యంలో అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ...