శ్రీ సీతా రాముల క‌ళ్యాణ మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఎ.పావని

శ్రీ సీతా రాముల క‌ళ్యాణ మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని ఆల‌యాలు, కాల‌నీలు, అపార్ట్‌మెంట్స్‌, బ‌స్తీల్లో శ్రీ రామ న‌వ‌మి ప‌ర్వ‌దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని హాజ‌ర‌య్యారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో, వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో, చిక్క‌డ‌ప‌ల్లి హ‌నుమాన్ దేవాల‌యం, జ్ఞాన మందిర్‌లో, గిరి న‌గ‌ర్‌లోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో,...