గాంధీన‌గ‌ర్‌లో ” ఒక మొక్క… అమ్మ పేరుతో ” కార్యక్రమం

" ఒక మొక్క... అమ్మ పేరుతో " కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్,  జూన్ 5, ( అద్దం న్యూస్ ) :     ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు " ఒక మొక్క... అమ్మ పేరుతో " ( ఎక్ పేడ్.. మా కె నామ్ ) లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ కెనరా బ్యాంక్ పార్క్‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం జ‌రిగింది. శుక్ర‌వారం జ‌రిగిన...