డాక్టర్ కె.లక్ష్మణ్‌ను స‌న్మానించిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా పదవీ బాద్యతలు చేపట్టిన డాక్టర్ కె.లక్ష్మణ్‌ను స‌న్మానించిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైద‌రాబాద్‌, మే 30, ( అద్దం న్యూస్ ) :  దేశ రాజకీయాల్లో మరో ఉన్నత స్థానాన్ని అధిరోహించి రాజ్యసభ హౌస్ కమిటీ నూతన చైర్మన్‌గా పదవీ బాధ్య‌తలు చేపట్టిన ఓబీసీ మొర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ స‌భ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ను గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ఘ‌నంగా స‌న్మానించారు. ఈ మేర‌కు శ‌నివారం హైద‌రాబాద్ అశోక్‌న‌గ‌ర్‌లోని...