క‌మ్యూనిటీహాల్ పెండింగ్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

క‌మ్యూనిటీహాల్ పెండింగ్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని హైద‌రాబాద్‌, జూన్ 13, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలోని సంజీవ‌య్య‌న‌గ‌ర్ బ‌స్తీలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి నిధుల‌తో గ‌తంలో ప్రారంభించిన క‌మ్యూనిటీహాల్ పెండింగ్ నిర్మాణ ప‌నుల‌ను డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని శనివారం ప‌రిశీలించారు. దాదాపు పనులు పూర్తి అయ్యాయని, కరెంటు పనులు కొనసాగుతున్నాయని, కాంట్రాక్టర్ తెలిపాడు. ఈ సంద‌ర్భంగా మాజీ కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ... 6 సంవ‌త్స‌రాల క్రితం కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి...