నూతన సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పావని
నూతన సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పావని హైదరాబాద్, జూన్ 8, ( అద్దం న్యూస్ ) : జిహెచ్ఎంసి కార్పొరేటర్ నిధులు రూ. 2 కోట్లల్లో భాగంగా రూ.10 లక్షల రూపాయలతో ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ గతంలో మాల బస్తీలో క్రమమైన నూతన సిసి రోడ్డు పనులను సోమవారం డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని పరిశీలించారు. చాలా సంవత్సరాల క్రితం మాల బస్తీలో వేసిన షాబాద్ బండలు పూర్తిగా దెబ్బతిని నడవలేని పరిస్థితి ఏర్పడిందని, బస్తీ ప్రజలు తమకు...