నూతన సిసి రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పావని
నూతన సిసి రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పావని హైదరాబాద్, ఏప్రిల్ 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి వివేక్‌నగర్ సమీపంలోని పెండెకంటి లా కాలేజీ, ఆంధ్ర విద్యాలయం వీధిలో కార్పొరేటర్ ఫండ్స్ కింద మంజూరైన కోటి రూపాయల్లో భాగంగా రూ. 12 లక్షల నిధులలో గతంలో ప్రారంభించిన నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులు బుధవారం మాజీ కార్పొరేటర్ ఎ.పావని పరిశీలించారు. జిహెచ్ఎంసి వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్...