నారి శక్తి స్వరూప కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పావని

 నారి శక్తి స్వరూప కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పావని హైదరాబాద్, మార్చి 8, అద్దం న్యూస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అహల్య ఉమెన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్ట‌ర్‌.పూనమ్ నోముల్వర్ ఆధ్వర్యంలో జ‌రిగిన‌ నారి శక్తి స్వరూప కార్యక్రమం జ‌రిగింది. సేవ, అభివృద్ధి పథంలో విజయాలు సాధించిన మహిళా మణులను గౌరవించే కార్యక్రమంలో భాగంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌, గౌరవ అతిథులుగా డిసిపి సునీత, డాక్ట‌ర్‌.మీనాక్షీ పద్భనాభం,...