హ‌నుమాన్ శోభాయాత్ర‌కు స్వాగ‌తం ప‌లికిన మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

హ‌నుమాన్ శోభాయాత్ర‌కు స్వాగ‌తం ప‌లికిన మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని హైదరాబాద్, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్‌లో గురువారం శ్రీ హ‌నుమాన్ విజ‌యోత్స‌వ శోభాయాత్ర ఘ‌నంగా జ‌రిగింది. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ బిజెవైఎం క‌మిటీ ఆధ్వ‌ర్యంలో హ‌నుమాన్ శోభాయాత్ర‌కు స్వాగ‌తం తెలిపేందుకు వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ముఖ్య అతిథులుగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా శోభాయాత్ర‌లో వెళ్తున్న హ‌నుమాన్ విగ్ర‌హాల‌పై, భ‌జ‌రంగ్...