ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను ప‌రామ‌ర్శించిన మాజీ కార్పొరేట‌ర్ శ్రీనివాస్‌రెడ్డి

ముషీరాబాద్‌, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) :    మోకాలి శ‌స్త్ర చికిత్స చేయించుకున్న ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను జిహెచ్ఎంసి స్టాండింగ్ క‌మిటీ మాజీ స‌భ్యుడు, రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్ రెడ్డి గురువారం ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ముఠా గోపాల్‌తో మాట్లాడారు. ఆయ‌న ఆరోగ్యం గురించి శ్రీనివాస్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. త్వ‌ర‌గా కోలుకొని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేయాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌కు అందాల్సిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఎటువంటి ఆటంకం క‌లుగ‌కుండా చూడాల‌ని శ్రీనివాస్ రెడ్డి...