కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి

తార్నాక‌, , సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) :   స్వాతంత్య్ర‌ సమరయోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తార్నాకలోని తమ నివాసంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్ రెడ్డి లు హాజ‌రై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి...