SIR కార్యక్రమాన్ని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, జూన్ 27, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( SIR ) ప్రక్రియను గాంధీనగర్ డివిజన్‌లో బూత్ స్థాయి అధికారులు, బిజెపి బూత్ ఏజెంట్లతో కలిసి మాజీ కార్పొరేటర్ ఎ.పావని ప్రారంభించారు. డివిజన్‌లోని 4, 10, 16, 17, 18 బూత్‌లలో SIR కార్యక్రమాన్నిఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులతో ఆమె మాట్లాడుతూ... సమగ్ర ఓటర్ల జాబితా ప్రక్షాళనను సమర్ధవంతంగా...