బైక్ యాత్రను ప్రారంభించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
బైక్ యాత్రను ప్రారంభించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, జూన్ 11, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్‌లోని కలాధర్‌నగర్ కాలనీ అధ్యక్షుడు మెట్టు వాసు, మెట్టు పద్మావతి దంపతుల కుమార్తె అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ విద్యనభ్యసిస్తున్న మెట్టు భాంధవి హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా లడాఖ్ వరకు నిర్వహించనున్నారు. “ బైక్ అండ్ టూరింగ్ కంపెనీ ” “ మ్యాడ్ ఓవర్ లడాఖ్ ” సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో 10 మంది రైడర్లు పాల్గొంటుండగా, హైదరాబాద్...