డాక్ట‌ర్‌.మ‌నోహ‌ర్ షిండేను స‌న్మానించిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

 డాక్ట‌ర్‌.మ‌నోహ‌ర్ షిండేను స‌న్మానించిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ హైదరాబాద్, ఆగ‌స్టు 10, అద్దం న్యూస్ :   రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్‌లో తన గురు స్థాయిలో ఉన్న నాయకులు డాక్టర్ మనోహర్ షిండే, డాక్టర్ బీరవోలు సురేందర్ రెడ్డి, వడ్ల భాగయ్య, రామచంద్రయ్య ల‌ను మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్ రాంనగర్‌లోని తన నివాసంలో సత్కరించడం జరిగింది. డాక్టర్ మనోహర్ షిండే తో పాటు 1965 నుండి తనను సంఘ కార్యాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి నైపుణ్యాన్ని, మానవ...