కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, సెప్టెంబర్ 27, అద్దం న్యూస్ : ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ...