Addam News
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 3:21 am Posted by : Addam News

ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను ప‌రామ‌ర్శించిన మాజీ గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) :   మోకాలి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠా గోపాల్‌ను మంగ‌ళ‌వారం మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు దత్తాత్రేయ ప‌రామ‌ర్శించారు. త్వరగా కోలుకొని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు సేవ‌ల‌ను అందించాల‌ని ద‌త్తాత్రేయ ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహా, ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులున్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png