ముషీరాబాద్‌లో ఘనంగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జయంతి వేడుకలు
ముషీరాబాద్‌లో ఘనంగా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జయంతి వేడుకలు హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ : తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర తొలి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి 85వ జయంతి వేడుకలు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లి లంబాడితండా బస్తీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్‌రెడ్డి హాజరై నాయిని...