మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి జ‌యంతి – ప‌లు ప్రాంతాల్లో అన్న‌దాన కార్య‌క్ర‌మాలు

మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి జ‌యంతి – ప‌లు ప్రాంతాల్లో అన్న‌దాన కార్య‌క్ర‌మాలు హైదరాబాద్, మే 12, ( అద్దం న్యూస్ ) :   తొలి, మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి జ‌యంతి కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఘ‌నంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని రాంన‌గ‌ర్ డివిజ‌న్ చౌర‌స్తాలో బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు సిరిగిరి శ్యామ్‌, రేషం మ‌ల్లేష్ ల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నాయిని జ‌యంతి కార్య‌క్ర‌మానికి ముఖ్య...