సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య 500 రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు బంగారాన్ని తాకట్టు పెట్టిన డబ్బులు ఇచ్చిన ఊర్మిళ అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : టెక్నాలజి ఏమి తెలియని సామాన్య ప్రజల నుంచి చదువుకుని ఉన్నత పదవుల్లో ఉండే వారిని సైతం సైబర్ నేరగాళ్లు తమ ఉచ్చులోకి దింపి నిలువున దోచుకుంటున్నారు. ఎందరో రాజకీయ నేరస్థుల కేసులను చేధించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీ...