తెలంగాణ జాగృతి యువజన విభాగం హైదరాబాద్ కన్వీనర్‌గా ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ నియామ‌కం

హైదరాబాద్, మే 17, అద్దం న్యూస్ :   తెలంగాణ జాగృతి యువజన విభాగం హైదరాబాద్ కన్వీనర్‌గా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత నియామ‌క‌ప‌త్రాన్ని మ‌నోజ్ గౌడ్‌కు అంద‌చేశారు. ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ నిన్న‌టి వ‌ర‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం తెలంగాణ జాగృతి క‌న్వీన‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జాగృతి యువజన విభాగం హైదరాబాద్ కన్వీనర్ ప‌ర‌కాల మ‌నోజ్ గౌడ్ మాట్లాడుతూ... త‌న పై న‌మ్మ‌కంతో తెలంగాణ...