కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై..?
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై..? – త్వరలో బిఆర్ఎస్ పార్టీలోకి జీవన్‌రెడ్డి చేరేందుకు ముహుర్తం ఖారారు ? అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : త్వరలో పార్టీకి రాజీనామా చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గత కొంతకాలం నుంచి.. కాంగ్రెస్ పెద్దలపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మేరకు ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు....