ఘ‌నంగా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు

ఘ‌నంగా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బ‌ర్త్ డే వేడుక‌లు హైదరాబాద్, అక్టోబ‌ర్ 6, అద్దం న్యూస్ :      మాజీ మంత్రి, స‌న‌త్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బ‌ర్త్ డే వేడుక‌లు సోమ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లిలో ఘ‌నంగా జ‌రిగాయి. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో జ‌రిగిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు....