ఘనంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బర్త్ డే వేడుకలు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బర్త్ డే వేడుకలు హైదరాబాద్, జనవరి 10, అద్దం న్యూస్ : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60 వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ సమీపంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చుతూ కేక్ కట్ చేసి, వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గాంధీ హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు, పేదలందరికీ చికెన్ బిర్యానీ పంచడం...