హనుమాన్ జన్మోత్సవంలో పాల్గొన్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

హైదరాబాద్, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్ నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన హనుమాన్ జన్మోత్సవంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఎం.అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్ ఆధ్వర్యంలో అంజన్ కుమార్ యాదవ్ కు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, రెనోవేషన్ కమిటీ కమిటీ సభ్యులు...