ఘనంగా మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు
ఘనంగా మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు [caption id="attachment_9525" align="aligncenter" width="615"] మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు[/caption] హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ మాజీ ఎంపి ఎం.అంజన్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న రెయిన్‌బో హోంలో ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్...