త్వరలో కోటి 29 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
[caption id="attachment_9893" align="aligncenter" width="693"] మాట్లాడుతున్న గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్[/caption] హైదరాబాద్, మే 19, అద్దం న్యూస్ : త్వరలో కోటి ఇరవై తొమ్మిది లక్షల వ్యయంతో గాంధీనగర్ డివిజన్‌లో మంచినీటి, సివరేజి పైప్‌లైన్ల పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ తెలిపారు. సోమవారం గాంధీనగర్‌లోని తన...