కోటి 60 ల‌క్ష‌ల నిధుల‌తో సిసి రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ – పోటా పోటీగా నినాదాలు చేసిన బిజెపి, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల కార్య‌క‌ర్త‌లు

కోటి 60 ల‌క్ష‌ల నిధుల‌తో సిసి రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ – పోటా పోటీగా నినాదాలు చేసిన బిజెపి, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల కార్య‌క‌ర్త‌లు హైదరాబాద్, ఆగ‌స్టు 10, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సాగ‌ర్‌లాల్ ఆసుప‌త్రి చౌర‌స్తా నుంచి ద‌యారా మార్కెట్ వ‌ర‌కు కోటి 60 ల‌క్ష‌ల నిధుల‌తో నిర్మించ‌నున్న సిసి రోడ్డు ప‌నుల‌కు జ‌రిగిన శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం గంద‌ర‌గోళంగా మారింది. నేతల పరస్పర నినాదాలు, తోపులాటతో గందరగోళంగా మారింది. సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి...