రూ.1.83 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రూ.1.83 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన హైదరాబాద్, ఫిబ్రవరి 10, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో రూ.1.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, గాంధీనగర్ కార్పొరేటర్ పావని, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ వార్డులోని గంగపుత్ర కాలనీలో రూ.70 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, గాంధీనగర్లోని మాల బస్తీలో...