ఈ నెల 6న ముషీరాబాద్‌ కేర్ హాస్పిట‌ల్‌లో ఉచిత ఆస్తమా చెకప్

   ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6న ముషీరాబాద్‌ కేర్ హాస్పిట‌ల్‌లో ఉచిత ఆస్తమా చెకప్   హైద‌రాబాద్‌, మే 4, అద్దం న్యూస్ :   ప్రపంచ ఆస్థమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్, 'ప్రతి క్షణం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోండి' పేరుతో ఈ నెల‌ 6న ఉచిత ఆస్థమా అవగాహన, స్క్రీనింగ్ శిబిరాన్ని జ‌రుగ‌నుంది. ఈ శిబిరం ద్వారా ప్రజల్లో ఆస్థమా గురించి అవగాహన పెంచాలని, వ్యాధిని తొందరగా గుర్తించి, చికిత్స ప్రారంభించేందుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ...