విఎస్‌టి పార్కులో ఉచిత డ‌యాబెటిక్ వైద్య శిబిరం

విఎస్‌టి పార్కులో ఉచిత డ‌యాబెటిక్ వైద్య శిబిరం హైద‌రాబాద్‌, జూలై 4, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లి డివిజ‌న్ విఎస్‌టి పార్కు వాక‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో శ‌నివారం ఉచిత డ‌యాబెటిక్ వైద్య శిబిరం జ‌రిగింది. ప‌ద్మావ‌తి హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ శిబిరంలో డ‌యాబెటిక్ తో ఉన్న వాకర్ల‌కు ఉచితంగా వైద్యాన్ని అంద‌చేసి, మందుల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా విఎస్‌టి పార్కు వాక‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ మాట్లాడుతూ... ప్ర‌స్తుత రోజుల్లో...